బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ ముంబై ఎయిర్పోర్ట్లో సందడి చేశారు. ఎయిర్పోర్ట్లో స్టైలిష్ లుక్లో కనిపించిన రణ్బీర్ కపూర్ను కెమెరాలు క్లిక్మనిపించాయి. ఆయన ఎయిర్పోర్ట్ విజువల్స్ ప్రస్తుతం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.#RanbirKapoor #bollywood #tollywood
Source link
