దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి టెలివిజన్ రంగంలో యాంకర్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది సుమ. అసలు సుమ లేకపోతే సందడి లేదు. సుమ హోస్ట్ చేయకపోతే ఎంద పెద్ద ఈవెంటైనా మూగబోవాల్సిందే.
Source link
Anchor Suma: యాంకర్ సుమ పూర్తి పేరు ఏంటో తెలుసా?.. నోరు కూడా తిరగడం లేదు కదరా బాబూ.. ఇదేం పేరు అక్క..!
