Varanasi Movie: ఏంటీ.. మళ్ళీ పోస్ట్ పోన్ అయిందా?.. ఏం కర్మరా దేవుడా.. ఇంత కంటే మమ్మల్ని సంపేసెయ్ జక్కన్న..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని ఒక్క టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ ఇండియన్ సినిమా లవర్స్ ఎదురు చూస్తున్నారు.

News18
News18

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని ఒక్క టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ ఇండియన్ సినిమా లవర్స్ ఎదురు చూస్తున్నారు. గట్టిగా మాట్లాడితే చాలా ఏళ్లుగా థియేటర్‌లకు వెళ్లని ప్రేక్షకులు కూడా వారణాసి సినిమా వస్తే థియేటర్‌లో చూద్దాం అని అనుకుంటున్నారు. అంతలా ఈ సినిమాపై తిరుగులేని క్రేజ్ క్రియేట్ అయింది.

దానికి తోడు ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన గ్లింప్స్ మాములు సెన్సేషన్ క్రియేట్ చేయలేదు. అసలు ఇప్పటికే ఆ గ్లింప్స్ ఎన్ని సార్లు చూశామో మనకు కూడా తెలియదు. ఎన్ని సార్లు చూసినా సరే మళ్లీ మళ్లీ చూడాలనిపించే రేంజ్‌లో జక్కన్న గ్లింప్స్‌ను కట్ చేశాడు. ఒక్క గ్లింప్స్‌తోనే జక్కన్న ఈ రేంజ్‌లో ఇంపాక్ట్ చూపించాడంటే.. సినిమాలో ఇంకెలాంటి కంటెంట్ చూపించబోతున్నాడో అని ఇప్పటి నుంచే ఊహల్లో తేలిపోతున్నారు.

ఇంకో 5 నెలలే ఈ సినిమా కోసం వేయిట్ చేయాలి అని సంబురపడేలోపే.. ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ సినిమా ముందుగా అనుకున్నట్లుగా వచ్చే ఏడాది ఏప్రిల్‌‌లో రిలీజ్ కావడం లేదట.. ఆగస్టుకు సినిమా పోస్ట్ పోన్ అయిందని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై క్లారిటీ రావాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్ అప్‌డేట్ రావాల్సి ఉంది.

మరోవైపు సంబంధించిన స్టోరీ లైన్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ సినిమా రామాయణం కథను బేస్ చేసుకుని జక్కన్న తెరకెక్కించినట్లు ఒక థియరీ వైరల్ అవుతుంది. మరీ ముఖ్యంగా రాముడి యుగం తర్వాత.. మానవ పుట్టుకలో రామాయణంలోని ముఖ్యమైన పాత్ర కుంభకర్ణుడు మళ్లీ జన్మిస్తాడని.. అతనే కుంభ పాత్ర అని వైరల్ అవుతుంది. భారీ ఖాయంతో రామయణంలో కనిపించిన కుంభకర్ణుడు.. మానవ జన్మలో మాత్రం అంగవైకల్యంతో జన్మిస్తాడట.

కుంభ అసలు లక్ష్యం రావణుడి నవరత్నమాలను పొందటం. జైన రామాయణం ప్రకారం.. ఆ తొమ్మిది రత్నాల్లో రావణుడి ప్రతిబింబం కనిపించడం వల్లనే అతనికి దశాననుడు అనే పేరు వచ్చిందట. అయితే.. రామరావణ యుద్దం తర్వాత.. ఆ తొమ్మిది రత్నాలు ప్రపంచంలో వివిధ ఖండాల్లో ఒక్కోటి పడ్డాయట. ఈ తొమ్మిది రత్నాలను ఒకదగ్గరికి చేర్చితే అంతులేని శక్తి కుంభకు వస్తుందట. దాంతో కుంభ గతంలోకి వెళ్లి రామరావణ యుద్ద సమయంలో జరిగిన ఓ కీలక ఘటనను మార్చేయాలని అనుకుంటాడట.

దీనికోసం ఆ నవరత్నాలను ఒక దగ్గరికి చేర్చగలిగేది రుద్ర ఒక్కడు మాత్రమే అని తెలుసుకుని.. కుంభ, రుద్ర తండ్రిని తన ఆధీనంలో పెట్టుకుని ఆ రత్నాలన్నింటిని తీసుకురమ్మని ప్రపంచ యాత్రకు పంపిస్తాడట. ఆ ప్రయాణంలో అనుకోకుండా రుద్ర ఒక హోల్ ద్వారా రామయణ కాలాని వెళ్తాడట. అప్పుడు రుద్రకు అసలు విషయం తెలిసి.. ఎట్టి పరిస్థితుల్లో ఆ నవరత్నాలను కుంభ చేతికి చిక్కకుండా.. ఆ కుంభను ఎలా అంతం చేశాడు అనేది ఈ సినిమా కథ అని తెగ వైరల్ అవుతుంది.

ఇలా మొత్తానికి ఒక టైమ్ ట్రావెల్ కథతో సరికొత్త పురణగాథను రాజమౌళికి మనకి చెప్పబోతున్నాడట. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఒకవేళ స్టోరీ ఇదే అయితే మాత్రం ఈ సినిమా స్థాయి మన ఊహకు కూడా అందదు. గట్టిగా మాట్లాడితే ఒక్క ఇండియాలో మాత్రమే కాదు.. ఈ సినిమా ప్రపంచాన్నే షేక్ చేస్తుంది. యావత్ ప్రపంచమే తెలుగు సినిమావైపు చూస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 November 2026, 1:40 am Digital Edition : Prabhanews
Varanasi Movie: ఏంటీ.. మళ్ళీ పోస్ట్ పోన్ అయిందా?.. ఏం కర్మరా దేవుడా.. ఇంత కంటే మమ్మల్ని సంపేసెయ్ జక్కన్న..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:November 25, 2026 8:43 PM ISTరాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని ఒక్క టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ ఇండియన్ సినిమా లవర్స్ ఎదురు చూస్తున్నారు.News18రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని ఒక్క టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ ఇండియన్ సినిమా లవర్స్ ఎదురు చూస్తున్నారు. గట్టిగా మాట్లాడితే చాలా ఏళ్లుగా థియేటర్‌లకు వెళ్లని ప్రేక్షకులు కూడా వారణాసి సినిమా వస్తే థియేటర్‌లో చూద్దాం అని అనుకుంటున్నారు. అంతలా ఈ సినిమాపై తిరుగులేని క్రేజ్ క్రియేట్ అయింది.దానికి తోడు ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన గ్లింప్స్ మాములు సెన్సేషన్ క్రియేట్ చేయలేదు. అసలు ఇప్పటికే ఆ గ్లింప్స్ ఎన్ని సార్లు చూశామో మనకు కూడా తెలియదు. ఎన్ని సార్లు చూసినా సరే మళ్లీ మళ్లీ చూడాలనిపించే రేంజ్‌లో జక్కన్న గ్లింప్స్‌ను కట్ చేశాడు. ఒక్క గ్లింప్స్‌తోనే జక్కన్న ఈ రేంజ్‌లో ఇంపాక్ట్ చూపించాడంటే.. సినిమాలో ఇంకెలాంటి కంటెంట్ చూపించబోతున్నాడో అని ఇప్పటి నుంచే ఊహల్లో తేలిపోతున్నారు.ఇంకో 5 నెలలే ఈ సినిమా కోసం వేయిట్ చేయాలి అని సంబురపడేలోపే.. ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ సినిమా ముందుగా అనుకున్నట్లుగా వచ్చే ఏడాది ఏప్రిల్‌‌లో రిలీజ్ కావడం లేదట.. ఆగస్టుకు సినిమా పోస్ట్ పోన్ అయిందని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై క్లారిటీ రావాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్ అప్‌డేట్ రావాల్సి ఉంది.మరోవైపు సంబంధించిన స్టోరీ లైన్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ సినిమా రామాయణం కథను బేస్ చేసుకుని జక్కన్న తెరకెక్కించినట్లు ఒక థియరీ వైరల్ అవుతుంది. మరీ ముఖ్యంగా రాముడి యుగం తర్వాత.. మానవ పుట్టుకలో రామాయణంలోని ముఖ్యమైన పాత్ర కుంభకర్ణుడు మళ్లీ జన్మిస్తాడని.. అతనే కుంభ పాత్ర అని వైరల్ అవుతుంది. భారీ ఖాయంతో రామయణంలో కనిపించిన కుంభకర్ణుడు.. మానవ జన్మలో మాత్రం అంగవైకల్యంతో జన్మిస్తాడట.కుంభ అసలు లక్ష్యం రావణుడి నవరత్నమాలను పొందటం. జైన రామాయణం ప్రకారం.. ఆ తొమ్మిది రత్నాల్లో రావణుడి ప్రతిబింబం కనిపించడం వల్లనే అతనికి దశాననుడు అనే పేరు వచ్చిందట. అయితే.. రామరావణ యుద్దం తర్వాత.. ఆ తొమ్మిది రత్నాలు ప్రపంచంలో వివిధ ఖండాల్లో ఒక్కోటి పడ్డాయట. ఈ తొమ్మిది రత్నాలను ఒకదగ్గరికి చేర్చితే అంతులేని శక్తి కుంభకు వస్తుందట. దాంతో కుంభ గతంలోకి వెళ్లి రామరావణ యుద్ద సమయంలో జరిగిన ఓ కీలక ఘటనను మార్చేయాలని అనుకుంటాడట.దీనికోసం ఆ నవరత్నాలను ఒక దగ్గరికి చేర్చగలిగేది రుద్ర ఒక్కడు మాత్రమే అని తెలుసుకుని.. కుంభ, రుద్ర తండ్రిని తన ఆధీనంలో పెట్టుకుని ఆ రత్నాలన్నింటిని తీసుకురమ్మని ప్రపంచ యాత్రకు పంపిస్తాడట. ఆ ప్రయాణంలో అనుకోకుండా రుద్ర ఒక హోల్ ద్వారా రామయణ కాలాని వెళ్తాడట. అప్పుడు రుద్రకు అసలు విషయం తెలిసి.. ఎట్టి పరిస్థితుల్లో ఆ నవరత్నాలను కుంభ చేతికి చిక్కకుండా.. ఆ కుంభను ఎలా అంతం చేశాడు అనేది ఈ సినిమా కథ అని తెగ వైరల్ అవుతుంది.ఇలా మొత్తానికి ఒక టైమ్ ట్రావెల్ కథతో సరికొత్త పురణగాథను రాజమౌళికి మనకి చెప్పబోతున్నాడట. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఒకవేళ స్టోరీ ఇదే అయితే మాత్రం ఈ సినిమా స్థాయి మన ఊహకు కూడా అందదు. గట్టిగా మాట్లాడితే ఒక్క ఇండియాలో మాత్రమే కాదు.. ఈ సినిమా ప్రపంచాన్నే షేక్ చేస్తుంది. యావత్ ప్రపంచమే తెలుగు సినిమావైపు చూస్తుంది.మరింత చదవండి

Source link