లాస్ట్ వీక్ రిలీజైన రామాయణ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్లో రివ్యూలు రాలేదు కానీ.. విజువల్ వండర్ అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. అసలు ఈ సినిమా చూస్తున్నంత సేపు ఒక ఇండియన్ సినిమా చూస్తున్నామా.. లేదంటే హాలీవుడ్ సినిమా చూస్తున్నామా అనే రేంజ్లో అనిపించింది.
Source link
Ramayana Movie: 116 ఏళ్ల ఇండియన్ రికార్డును బద్దలు కొట్టిన 'రామాయణ' మూవీ.. పుష్ప2, బాహుబలి2, దంగల్, ధురందర్2 వల్లే కాలేదు..!
