Last Updated:
Property Rights: తల్లిదండ్రులు తమ ఆస్తిని కొడుకుకు మాత్రమే రాసిస్తే కూతురికి అందులో ఎలాంటి హక్కు ఉండదు అనుకోవడం సరికాదు. ఆస్తి స్వయంగా సంపాదించినదా, పూర్వీకుల నుంచి వచ్చిందా, గిఫ్ట్ డీడ్ చేశారా, విల్ రాశారా అనే అంశాలను బట్టి కుమార్తె హక్కులు మారుతాయి. ముఖ్యంగా పెళ్లయిన కూతురికి పూర్వీకుల ఆస్తిలో హక్కులు ఎలా ఉంటాయి? కొడుకుకే ఆస్తి రాసిస్తే ఎప్పుడు కోర్టును ఆశ్రయించవచ్చు? అనే విషయాలను న్యాయ నిపుణులు వివరించారు.
