ప్రభన్యూస్

Post Office Scheme: ఒకేసారి మీ చేతికి రూ.10 లక్షలు.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్, నెలకు ఎంత కట్టాలంటే.. |

ఒకవేళ రోజుకు రూ.500 చొప్పున నెలకు రూ.15,000 ఆర్డీలో పొదుపు చేస్తే ఐదేళ్ల మెచ్యూరిటీ కాలానికి మీరు కట్టిన పెట్టుబడి మొత్తం రూ.9 లక్షలు అవుతుంది. ప్రస్తుత వడ్డీ రేటు 6.7 శాతం ప్రకారం రూ.1,70,492 వడ్డీ లభిస్తుంది. అంటే నెలకు రూ.15,000 పొదుపు చేస్తే ఐదేళ్లలో మెచ్యూరిటీకి అసలు, వడ్డీ కలిపి సుమారు రూ.10,70,492 పొందవచ్చు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 August 2026, 7:53 pm Digital Edition : Prabhanews