ప్రభన్యూస్

Stocks to Watch Today: ఈరోజు మార్కెట్‌లో కలకలం రేపే స్టాక్స్.. SBI Cardకు డౌన్‌గ్రేడ్, Gold Loan కంపెనీలకు బూస్ట్

Stocks to Watch Today: ఈరోజు స్టాక్ మార్కెట్‌లో పలు కీలక షేర్లు ఇన్వెస్టర్ల ఫోకస్‌లో ఉండనున్నాయి. SBI Cardపై Bernstein టార్గెట్ ధరను భారీగా తగ్గించగా, Gold Loan కంపెనీలైన IIFL Finance, Muthoot Finance, Manappuram Financeపై JPMorgan పాజిటివ్‌గా ఉంది. మరోవైపు Hindustan Zinc, Crompton Consumer, Titagarh Rail Systems, Anthem Biosciencesతో పాటు ప్రైవేట్ బ్యాంకులపై ప్రముఖ బ్రోకరేజీలు కీలక అంచనాలు వెల్లడించాయి. దీంతో ఈ స్టాక్స్‌లో బ్రోకరేజీల తాజా రేటింగ్స్, టార్గెట్ ధరలు, వృద్ధి అవకాశాలు ఈరోజు మార్కెట్‌లో ప్రత్యేకంగా చూడాల్సిన అంశాలుగా మారాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 August 2026, 8:21 am Digital Edition : Prabhanews