ప్రభన్యూస్

AI Vs Jobs: మీ ఉద్యోగం సేఫేనా? ఏఐ వల్ల రిస్క్ ఎక్కువ ఉన్న జాబ్స్ ఇవే! | AI vs Jobs Which Careers Are Most Vulnerable and Which Are Safer | బిజినెస్


Last Updated:

AI Vs Jobs | ఏఐ ఉద్యోగాలను పూర్తిగా తీసేయదు, కానీ వాటి స్వరూపాన్ని మారుస్తుంది. ఏఐతో ఆటోమేట్ అయ్యే పనులు, మానవ నైపుణ్యాలకు అందించే విలువపై ఏఐ ఎక్స్‌పర్ట్ అభిషేక్ చౌహాన్ వివరించారు.

AI Vs Jobs: మీ ఉద్యోగం సేఫేనా? ఏఐ వల్ల రిస్క్ ఎక్కువ ఉన్న జాబ్స్ ఇవే! (image: AI Generated)
AI Vs Jobs: మీ ఉద్యోగం సేఫేనా? ఏఐ వల్ల రిస్క్ ఎక్కువ ఉన్న జాబ్స్ ఇవే! (image: AI Generated)

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మనం పనిచేసే విధానాన్ని వేగంగా మార్చేస్తోంది. రైటింగ్, కోడింగ్ నుంచి కస్టమర్ సర్వీస్, డేటా అనాలిసిస్ వరకు చాలా పనుల్లో ఇప్పటికే ఏఐ టూల్స్ మనుషులు చేసే కొన్ని పనులను చేపడుతున్నాయి. అయితే ఏఐ ఉద్యోగాలను పూర్తిగా తీసేస్తుందా? అని అడగడం కంటే, ఒక ఉద్యోగంలో ఏ పనులు ఆటోమేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది? ఏ మానవ నైపుణ్యాలకు భవిష్యత్తులో ఎక్కువ విలువ ఉంటుంది? అని అడగడం మరింత ఉపయోగకరం. న్యూస్18 తెలుగుతో మాట్లాడిన సోనాటైప్ సీనియర్ డైరెక్టర్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియా కంట్రీ హెడ్ అభిషేక్ చౌహాన్ భవిష్యత్తులో ఉద్యోగాల పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఒక ప్రాక్టికల్ విధానాన్ని వివరించారు. ముఖ్యంగా ఏ నైపుణ్యాలు నేర్చుకోవాలో నిర్ణయించుకుంటున్న విద్యార్థులు, యువ ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులకు ఆయన సూచనలు ఉపయోగపడతాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 August 2026, 7:28 pm Digital Edition : Prabhanews
AI Vs Jobs: మీ ఉద్యోగం సేఫేనా? ఏఐ వల్ల రిస్క్ ఎక్కువ ఉన్న జాబ్స్ ఇవే! | AI vs Jobs Which Careers Are Most Vulnerable and Which Are Safer | బిజినెస్

Last Updated:Aug 11, 2026 7:03 PM ISTAI Vs Jobs | ఏఐ ఉద్యోగాలను పూర్తిగా తీసేయదు, కానీ వాటి స్వరూపాన్ని మారుస్తుంది. ఏఐతో ఆటోమేట్ అయ్యే పనులు, మానవ నైపుణ్యాలకు అందించే విలువపై ఏఐ ఎక్స్‌పర్ట్ అభిషేక్ చౌహాన్ వివరించారు.AI Vs Jobs: మీ ఉద్యోగం సేఫేనా? ఏఐ వల్ల రిస్క్ ఎక్కువ ఉన్న జాబ్స్ ఇవే! (image: AI Generated)ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మనం పనిచేసే విధానాన్ని వేగంగా మార్చేస్తోంది. రైటింగ్, కోడింగ్ నుంచి కస్టమర్ సర్వీస్, డేటా అనాలిసిస్ వరకు చాలా పనుల్లో ఇప్పటికే ఏఐ టూల్స్ మనుషులు చేసే కొన్ని పనులను చేపడుతున్నాయి. అయితే ఏఐ ఉద్యోగాలను పూర్తిగా తీసేస్తుందా? అని అడగడం కంటే, ఒక ఉద్యోగంలో ఏ పనులు ఆటోమేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది? ఏ మానవ నైపుణ్యాలకు భవిష్యత్తులో ఎక్కువ విలువ ఉంటుంది? అని అడగడం మరింత ఉపయోగకరం. న్యూస్18 తెలుగుతో మాట్లాడిన సోనాటైప్ సీనియర్ డైరెక్టర్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియా కంట్రీ హెడ్ అభిషేక్ చౌహాన్ భవిష్యత్తులో ఉద్యోగాల పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఒక ప్రాక్టికల్ విధానాన్ని వివరించారు. ముఖ్యంగా ఏ నైపుణ్యాలు నేర్చుకోవాలో నిర్ణయించుకుంటున్న విద్యార్థులు, యువ ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులకు ఆయన సూచనలు ఉపయోగపడతాయి.మరింత చదవండి

Source link