ప్రభన్యూస్

PM Modi Special Aircraft Team: ప్రధాని మోదీ టూర్ విమానంలో ఎవరెవరు ఉంటారు? లోపలి వ్యవస్థ ఎలా ఉంటుంది? |


Last Updated:

PM Modi Special Aircraft Team: మనం గమనిస్తే, ప్రధాని మోదీ విమానం ఎక్కే ముందు అందరికీ అభివాదం చేస్తారు. తర్వాత లోపలికి వెళ్తారు. అందువల్ల ఆ విమానంలో ఆయన ఒక్కరే ప్రయాణిస్తారేమో అని మనం అనుకుంటాం. కానీ.. అసలు విషయం వేరే ఉంది. పెద్ద వ్యవస్థే ఉంది. ఆ వివరాలు మీ కోసం.

ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో ప్రయాణించే సమయంలో ఆయన ఒంటరిగా ఉండరు. విమానం లోపల భద్రతా టీమ్, వైద్య సహాయ టీమ్, అధికారిక పనులు సాగించడానికి ప్రత్యేక టీమ్ ఉంటుంది. ఇది దేశీయ, విదేశీ పర్యటనల్లో దాదాపు ఒకే రకంగా ఉంటుంది కానీ విమాన సైజ్, విమాన రకం విషయంలో తేడాలు ఉంటాయని వికీపీడియా, ఇతర వార్తా రిపోర్టులు చెబుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 August 2026, 12:41 pm Digital Edition : Prabhanews
PM Modi Special Aircraft Team: ప్రధాని మోదీ టూర్ విమానంలో ఎవరెవరు ఉంటారు? లోపలి వ్యవస్థ ఎలా ఉంటుంది? |

Last Updated:Aug 07, 2026 11:31 AM ISTPM Modi Special Aircraft Team: మనం గమనిస్తే, ప్రధాని మోదీ విమానం ఎక్కే ముందు అందరికీ అభివాదం చేస్తారు. తర్వాత లోపలికి వెళ్తారు. అందువల్ల ఆ విమానంలో ఆయన ఒక్కరే ప్రయాణిస్తారేమో అని మనం అనుకుంటాం. కానీ.. అసలు విషయం వేరే ఉంది. పెద్ద వ్యవస్థే ఉంది. ఆ వివరాలు మీ కోసం.ప్రధాని నరేంద్ర మోదీప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో ప్రయాణించే సమయంలో ఆయన ఒంటరిగా ఉండరు. విమానం లోపల భద్రతా టీమ్, వైద్య సహాయ టీమ్, అధికారిక పనులు సాగించడానికి ప్రత్యేక టీమ్ ఉంటుంది. ఇది దేశీయ, విదేశీ పర్యటనల్లో దాదాపు ఒకే రకంగా ఉంటుంది కానీ విమాన సైజ్, విమాన రకం విషయంలో తేడాలు ఉంటాయని వికీపీడియా, ఇతర వార్తా రిపోర్టులు చెబుతున్నాయి.మరింత చదవండి

Source link