Amrit Bharat Scheme: ఈ పునరాభివృద్ధి పనులు.. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా జరిగాయి. ఈ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా 1300కి పైగా స్టేషన్లను ఆధునికీకరిస్తున్నారు. దీని ద్వారా స్టేషన్లలో.. ప్రయాణికుల సౌకర్యం, సౌందర్యం, యాక్సెసిబిలిటీ, స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా చేస్తున్నారు. కర్నాటకలో 50కి పైగా స్టేషన్లు ఈ స్కీమ్ కింద అభివృద్ధి చెందుతున్నాయి.
Source link
PM Modi: 4 అమృత్ భారత్ రైల్వేస్టేషన్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. ప్రత్యేకతలివే!
