ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్ పర్యటన ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతోంది. మనీలాలో జరుగుతున్న ఆసియాన్ సదస్సుతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆయన ముఖాముఖి అయ్యే అవకాశంపైనా చర్చ జరుగుతోంది.
Source link
PM Modi: చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ క్వాడ్ వ్యూహం.. మోదీ-ట్రంప్ భేటీపై ఆసక్తి.. ఏం జరగబోతోంది?
