నాగచైతన్య, మీనాక్షి చౌదరి వృషకర్మ సినిమా ప్రమోషన్స్‌లో సందడి చేశారు. ఈ ప్రమోషన్ కార్యక్రమంలో ఇద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమ సినిమా విశేషాలతో పాటు ప్రమోషన్స్‌లో పాల్గొన్న నాగచైతన్య, మీనాక్షి చౌదరి సందడి ఎలా ఉందో ఈ వీడియోలో చూడండి.
Source link
