ప్రభన్యూస్

Niharika Konidela | నిహారికపై జేడీ చక్రవర్తి మనసులో మాట.. వెరీ వెరీ క్రేజీ

నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాతలు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా రానున్న ఈ మూవీలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్) , నిర్మల్ (డెబ్యూ) హీరోలుగా… శ్రియా కొంతం (శుభం ఫేమ్) హీరోయిన్గా .. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. గ్యాబ్లింగ్ చుట్టూ తిరిగే ఈ సినిమా నుంచి తాజాగా ది ఫస్ట్ హ్యాండ్ అంటూ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.#JDChakravarthy #NiharikaKonidela #tollywood

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 November 2026, 3:03 pm Digital Edition : Prabhanews