ప్రభన్యూస్

Nallari Kiran Kumar Reddy: ఏపీ మాజీ సీఎంకి గవర్నర్ పదవి..? ఆ హీరో స్టేట్‌కి పంపితే బీజేపీకి లాభమేంటి..! |


Last Updated:

Nallari Kiran Kumar Reddy: బీజేపీ మాస్టర్ ప్లాన్ ఏంటీ..? దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలన్న కమలం పార్టీ ఆదిశగానే తమ వ్యూహాలకు పదునుపెడుతోందా..? యూపీఏలో సీఎగా చేసిన వ్యక్తిని ఇప్పుడు గవర్నర్‌గా నియమించాలనుకోవడం వెనుక ఆంతర్యమేమిటి..?

Nallari Kiran Kumar Reddy
Nallari Kiran Kumar Reddy

Nallari Kiran Kumar Reddy: బీజేపీ మాస్టర్ ప్లాన్ ఏంటీ..? దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలన్న కమలం పార్టీ ఆదిశగానే తమ వ్యూహాలకు పదునుపెడుతోందా..? యూపీఏలో సీఎగా చేసిన వ్యక్తిని ఇప్పుడు గవర్నర్‌గా నియమించాలనుకోవడం వెనుక ఆంతర్యమేమిటి..? ప్రస్తుతం ఎన్టీఏ కూటమి పాలన కొనసాగిస్తున్న విభజిత ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఆ కీలక నేతనే ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమిటని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అసలు ఇంతకీ ఆయనెవరూ..? ఆయనకున్న ప్రత్యేకత ఏంటీ..?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 August 2026, 11:16 am Digital Edition : Prabhanews
Nallari Kiran Kumar Reddy: ఏపీ మాజీ సీఎంకి గవర్నర్ పదవి..? ఆ హీరో స్టేట్‌కి పంపితే బీజేపీకి లాభమేంటి..! |

Last Updated:Aug 29, 2026 11:07 AM ISTNallari Kiran Kumar Reddy: బీజేపీ మాస్టర్ ప్లాన్ ఏంటీ..? దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలన్న కమలం పార్టీ ఆదిశగానే తమ వ్యూహాలకు పదునుపెడుతోందా..? యూపీఏలో సీఎగా చేసిన వ్యక్తిని ఇప్పుడు గవర్నర్‌గా నియమించాలనుకోవడం వెనుక ఆంతర్యమేమిటి..?Nallari Kiran Kumar ReddyNallari Kiran Kumar Reddy: బీజేపీ మాస్టర్ ప్లాన్ ఏంటీ..? దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలన్న కమలం పార్టీ ఆదిశగానే తమ వ్యూహాలకు పదునుపెడుతోందా..? యూపీఏలో సీఎగా చేసిన వ్యక్తిని ఇప్పుడు గవర్నర్‌గా నియమించాలనుకోవడం వెనుక ఆంతర్యమేమిటి..? ప్రస్తుతం ఎన్టీఏ కూటమి పాలన కొనసాగిస్తున్న విభజిత ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఆ కీలక నేతనే ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమిటని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అసలు ఇంతకీ ఆయనెవరూ..? ఆయనకున్న ప్రత్యేకత ఏంటీ..?మరింత చదవండి

Source link