నాన్ వెజ్ ప్రియులకు మటన్ అంటే మహా ఇష్టం. సండే వస్తే చాలు చాలా ఇళ్లలో ఇది ఉండాల్సిందే. అయితే మటన్ ఇష్టంగా తినేవారు ఒక విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. కొందరు పొరపాటున కూడా మటన్ తినకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారెవరో ఇక్కడ తెలుసుకుందాం.
Source link
Mutton: వీరు మటన్ అస్సలు తినకూడదు బాబోయ్.. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
