ప్రభన్యూస్

Pakistan: పాక్‌లో ఇక సైన్యమే సుప్రీమ్‌? సంచలనంగా అసిమ్ మునీర్ కొత్త ప్లాన్.. భారత్‌కు ఎలాంటి నష్టం? |


Last Updated:

పాకిస్థాన్ రాజకీయాల్లో మరో భారీ మార్పుకు రంగం సిద్ధమవుతోందా? ఇప్పటికే ఫీల్డ్ మార్షల్ హోదాతో పాటు విస్తృత అధికారాలు పొందిన అసిమ్ మునీర్ ప్రభావం మరింత పెరగబోతోందా? ఈ సంచలన ప్రతిపాదనల పూర్తి వివరాలు తెలుసుకోండి.

Pakistan army chief Asim Munir (AFP Image)
Pakistan army chief Asim Munir (AFP Image)

పాకిస్థాన్‌లో రాజకీయ, పాలనా వ్యవస్థను సమూలంగా మార్చే ప్రతిపాదనలు తెరపైకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దేశ అత్యున్నత సైనిక హోదా అయిన ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి పొందిన అసిమ్ మునీర్‌కు 27వ రాజ్యాంగ సవరణ ద్వారా విస్తృత అధికారాలు లభించాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌గా కమాండ్ చేయడంతో పాటు, జీవితకాలం చట్టపరమైన ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పించినట్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మునీర్ ప్రభావాన్ని మరింత పెంచే మార్పులపై చర్చ జరుగుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 August 2026, 4:22 pm Digital Edition : Prabhanews
Pakistan: పాక్‌లో ఇక సైన్యమే సుప్రీమ్‌? సంచలనంగా అసిమ్ మునీర్ కొత్త ప్లాన్.. భారత్‌కు ఎలాంటి నష్టం? |

Last Updated:Aug 19, 2026 4:00 PM ISTపాకిస్థాన్ రాజకీయాల్లో మరో భారీ మార్పుకు రంగం సిద్ధమవుతోందా? ఇప్పటికే ఫీల్డ్ మార్షల్ హోదాతో పాటు విస్తృత అధికారాలు పొందిన అసిమ్ మునీర్ ప్రభావం మరింత పెరగబోతోందా? ఈ సంచలన ప్రతిపాదనల పూర్తి వివరాలు తెలుసుకోండి.
Pakistan army chief Asim Munir (AFP Image)పాకిస్థాన్‌లో రాజకీయ, పాలనా వ్యవస్థను సమూలంగా మార్చే ప్రతిపాదనలు తెరపైకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దేశ అత్యున్నత సైనిక హోదా అయిన ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి పొందిన అసిమ్ మునీర్‌కు 27వ రాజ్యాంగ సవరణ ద్వారా విస్తృత అధికారాలు లభించాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌గా కమాండ్ చేయడంతో పాటు, జీవితకాలం చట్టపరమైన ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పించినట్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మునీర్ ప్రభావాన్ని మరింత పెంచే మార్పులపై చర్చ జరుగుతుంది.మరింత చదవండి

Source link