ప్రభన్యూస్

Mohan Bhagwat: హిందూ రాష్ట్రం అంటే అర్థం ఇదే.. అమెరికాలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన ప్రసంగం! |


Last Updated:

అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన మత గురువుల సదస్సులో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మతాలు వేరైనా మానవత్వం ఒక్కటేనని, దేశంలో ముస్లింలు ఉండకూడదని భావించే వ్యక్తి అసలైన హిందువు కాదని స్పష్టం చేశారు.

News18
News18

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో శనివారం జరిగిన ‘ఒకే ప్రపంచం: ఒకే మానవత్వం’ మత గురువుల సదస్సులో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొని ప్రసంగించారు. వివిధ మతాల మధ్య ఐక్యత, సామరస్యం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం సమాజంలో మతాలు కేవలం ఆచారాలకే పరిమితం అయ్యాయని, అయితే మతం అసలు ఉద్దేశం మనిషిని సత్యం వైపు నడిపించడమేనని ఆయన స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి ఆచారాలు కూడా అవసరమేనని పేర్కొన్నారు. మతాలు వేరైనా మానవత్వం ఒక్కటేనని చాటిచెప్పే సంప్రదాయం ఉన్న సమాజంలో తాను పనిచేస్తున్నానని భగవత్ గర్వంగా చెప్పారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 August 2026, 11:46 pm Digital Edition : Prabhanews
Mohan Bhagwat: హిందూ రాష్ట్రం అంటే అర్థం ఇదే.. అమెరికాలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన ప్రసంగం! |

Last Updated:Aug 29, 2026 10:48 PM ISTఅమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన మత గురువుల సదస్సులో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మతాలు వేరైనా మానవత్వం ఒక్కటేనని, దేశంలో ముస్లింలు ఉండకూడదని భావించే వ్యక్తి అసలైన హిందువు కాదని స్పష్టం చేశారు.News18అమెరికాలోని న్యూయార్క్ నగరంలో శనివారం జరిగిన 'ఒకే ప్రపంచం: ఒకే మానవత్వం' మత గురువుల సదస్సులో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొని ప్రసంగించారు. వివిధ మతాల మధ్య ఐక్యత, సామరస్యం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం సమాజంలో మతాలు కేవలం ఆచారాలకే పరిమితం అయ్యాయని, అయితే మతం అసలు ఉద్దేశం మనిషిని సత్యం వైపు నడిపించడమేనని ఆయన స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి ఆచారాలు కూడా అవసరమేనని పేర్కొన్నారు. మతాలు వేరైనా మానవత్వం ఒక్కటేనని చాటిచెప్పే సంప్రదాయం ఉన్న సమాజంలో తాను పనిచేస్తున్నానని భగవత్ గర్వంగా చెప్పారు.మరింత చదవండి

Source link