Juice Jacking: బ్యాటరీ అయిపోయిందని పబ్లిక్ USB పోర్ట్‌లో స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త. ‘జ్యూస్ జాకింగ్’ అనే సైబర్ మోసం ద్వారా ఫోన్‌లోని డేటా చోరీ కావడం లేదా మాల్వేర్ ఇన్‌స్టాల్ అయ్యే ప్రమాదం ఉందని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Source link
Mobile Charging: రైల్వే స్టేషన్‌లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? ఈ ప్రమాదం గురించి తెలిస్తే.. ఇంకోసారి ఆ తప్పు చేయరు!
