ప్రభన్యూస్

Manav Sardana: గజిని మూవీలో హీరో సూర్య కంటే వెరీ రిచ్ ఫెలో ఇతను.. రూ.271 కోట్లతో పెంట్‌హౌస్ కొనుక్కున్న బిజినెస్‌మెన్ |

ఇక మానవ్ సర్దానా కొనుగోలు చేసిన వెరీ కాస్ట్లీ పెంట్ హౌస్ విషయానికి వస్తే .. ఒక సింగిల్ లివింగ్ హౌస్ కోసం రూ.271 కోట్లు ఖర్చు చేశారంటే దాని ప్రత్యేకత గురించి తప్పకుండా చెప్పుకోవాల్సిందే. గోల్ఫ్ కోర్స్ రోడ్‌లోని సెక్టార్ 54లో ఉన్న ఈ పెంట్‌హౌస్ సూపర్ ఏరియాగా నిర్మించారు. డీఎల్ఎఫ్ ది డాలియాలో 17,200 చదరపు అడుగులు కాగా, కార్పెట్ ఏరియా దాదాపు 10,500 చదరపు అడుగులుగా ఉంది. ఈ డీల్ విలువ ప్రకారం.. సూపర్ ఏరియా లెక్కన చదరపు అడుగుకు రూ. 1.58 లక్షలు, కార్పెట్ ఏరియా ప్రకారం చదరపు అడుగుకు రూ. 2.6 లక్షల రికార్డు ధర ఉంటుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.(Photo:X)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 August 2026, 11:06 am Digital Edition : Prabhanews