కొన్ని మంచి సినిమాలు థియేటర్లో పెద్దగా ఆడవు. ప్రమోషన్లు లేకనో, రిలీజ్ టైమ్ బాలేకనో ఇలా పలు కారణాల వల్ల థియేటర్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించవు. అదే సినిమా ఓటీటీలోకి వచ్చాక మాత్రం మనమే నెత్తిన పెట్టుకుని ఊరేగుతుంటాం.
Source link
OTT Thriller: ఇది మాములు సినిమా కాదురా బాబూ.. తెలుగులో మోస్ట్ అండర్ రేటెడ్ థ్రిల్లర్.. యూట్యూబ్లో ఫ్రీగా ఉంది, మస్ట్ వాచ్..!
