ప్రభన్యూస్

Madhumalati Plant: చాలా ఇళ్లలో అలంకరణకు పెట్టుకునే ఈ మొక్క ఆ దిశలో నాటితే.. డబ్బుకు కొదవే ఉండదు.. |

మధుమాలతి మొక్కను సాధారణంగా ఇంటి ఆవరణలో అందంగా కనిపించే అలంకార మొక్కగానే చాలామంది భావిస్తారు. అయితే సంప్రదాయ వైద్యంలో ఈ మొక్కలోని ఆకులు, పూలు, వేర్లు, విత్తనాలను వివిధ ఆరోగ్య సమస్యలకు ఉపయోగించినట్లు చెబుతారు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు, జలుబు, దగ్గు, చర్మ సమస్యలు వంటి వాటికి మధుమాలతిని సంప్రదాయ చికిత్సల్లో ఉపయోగించినట్లు ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. అయితే మొక్కలోని ఏ భాగాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎవరికి సరిపోతుంది అనే విషయంలో నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.మధుమాలతి మొక్కను సాధారణంగా ఇంటి ఆవరణలో అందంగా కనిపించే అలంకార మొక్కగానే చాలామంది భావిస్తారు. అయితే సంప్రదాయ వైద్యంలో ఈ మొక్కలోని ఆకులు, పూలు, వేర్లు, విత్తనాలను వివిధ ఆరోగ్య సమస్యలకు ఉపయోగించినట్లు చెబుతారు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు, జలుబు, దగ్గు, చర్మ సమస్యలు వంటి వాటికి మధుమాలతిని సంప్రదాయ చికిత్సల్లో ఉపయోగించినట్లు ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. అయితే మొక్కలోని ఏ భాగాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎవరికి సరిపోతుంది అనే విషయంలో నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.

మధుమాలతి మొక్కను సాధారణంగా ఇంటి ఆవరణలో అందంగా కనిపించే అలంకార మొక్కగానే చాలామంది భావిస్తారు. అయితే సంప్రదాయ వైద్యంలో ఈ మొక్కలోని ఆకులు, పూలు, వేర్లు, విత్తనాలను వివిధ ఆరోగ్య సమస్యలకు ఉపయోగించినట్లు చెబుతారు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు, జలుబు, దగ్గు, చర్మ సమస్యలు వంటి వాటికి మధుమాలతిని సంప్రదాయ చికిత్సల్లో ఉపయోగించినట్లు ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. అయితే మొక్కలోని ఏ భాగాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎవరికి సరిపోతుంది అనే విషయంలో నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 August 2026, 5:48 pm Digital Edition : Prabhanews