బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్న సినిమా హైవాన్. దేవర విలన్ సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రియదర్శన్ దర్శకతవ్వం వహించాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఎలాంటి డైలాగ్స్ లేకుండా నార్మల్‌గా టీజర్‌ను రిలీజ్ చేశారు. కళ్లు లేని సైఫ్ అలీఖాన్, అక్షయ్ కుమార్‌తో ఎలా తలపడ్డాడు అనేది సినిమా కాన్సెప్ట్ అయి ఉండొచ్చని తెలుస్తుంది.
Source link
Akshay Kumar: విలన్‌గా అక్షయ్ కుమార్.. టీజర్ మాత్రం మైండ్ బ్లోయింగ్..!
