ప్రభన్యూస్

Kobbari Chutney: హోటల్‌ స్టైల్‌లో టేస్టీగా కొబ్బరి చట్నీ.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి! | లైఫ్ స్టైల్


Last Updated:

హోటళ్లలో ఇచ్చే కొబ్బరి చట్నీకి ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఇంట్లో కూడా కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే అదే రుచిని పొందవచ్చు. పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, పుట్నాల పప్పు, వేరుశనగలు, వెల్లుల్లి వంటి పదార్థాలతో ఈ చట్నీని సులభంగా తయారు చేసుకోవచ్చు.

News18
News18

కొబ్బరి చట్నీ అంటే చాలామందికి ఎంతో ఇష్టం. ఇడ్లీ, దోశ, వడ, పూరీ, ఉప్మా వంటి టిఫిన్లతో పాటు వేడి అన్నంలోకి కూడా కొబ్బరి చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా హోటళ్లలో ఇచ్చే కొబ్బరి చట్నీకి ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఇంట్లో కూడా కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే అదే రుచిని పొందవచ్చు. పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, పుట్నాల పప్పు, వేరుశనగలు, వెల్లుల్లి వంటి పదార్థాలతో ఈ చట్నీని సులభంగా తయారు చేసుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 August 2026, 3:22 pm Digital Edition : Prabhanews
Kobbari Chutney: హోటల్‌ స్టైల్‌లో టేస్టీగా కొబ్బరి చట్నీ.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 17, 2026 3:21 PM ISTహోటళ్లలో ఇచ్చే కొబ్బరి చట్నీకి ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఇంట్లో కూడా కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే అదే రుచిని పొందవచ్చు. పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, పుట్నాల పప్పు, వేరుశనగలు, వెల్లుల్లి వంటి పదార్థాలతో ఈ చట్నీని సులభంగా తయారు చేసుకోవచ్చు.News18కొబ్బరి చట్నీ అంటే చాలామందికి ఎంతో ఇష్టం. ఇడ్లీ, దోశ, వడ, పూరీ, ఉప్మా వంటి టిఫిన్లతో పాటు వేడి అన్నంలోకి కూడా కొబ్బరి చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా హోటళ్లలో ఇచ్చే కొబ్బరి చట్నీకి ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఇంట్లో కూడా కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే అదే రుచిని పొందవచ్చు. పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, పుట్నాల పప్పు, వేరుశనగలు, వెల్లుల్లి వంటి పదార్థాలతో ఈ చట్నీని సులభంగా తయారు చేసుకోవచ్చు.మరింత చదవండి

Source link