రాత్రంతా ఏమీ తినకపోవడంతో ఉదయం కడుపు ఖాళీగా, సున్నితంగా ఉంటుంది. ఈ సమయంలో నేరుగా టీ తీసుకోవడం వల్ల కొందరికి ఎసిడిటీ, గ్యాస్, కడుపులో మంట లేదా అసౌకర్యం వంటి సమస్యలు కనిపించవచ్చు.
Source link
Health Tips: ఉదయం లేవగానే టీ తాగుతున్నారా?.. ముందుగా ఈ పని చేయండి, లేదంటే ఆ సమస్యలు తప్పవు
