Last Updated:
Gold Value: రాబోయే రోజుల్లో గోల్డ్ ధరలు ఏ దిశగా కదలవచ్చు? భారతదేశంలో బంగారాన్ని ‘వ్యూహాత్మక ఖనిజం’ (Strategic Mineral)గా గుర్తించాలని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరింది. ఒకవేళ ఈ ప్రతిపాదన అమలైతే అది బంగారం వెలికితీత, ఉత్పత్తి, ధరలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోండి.
