IPO Alert | ఐపీఓలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్న వారికి శంకేశ్ జ్యువెలర్స్ లిమిటెడ్ కీలక అప్డేట్ ఇచ్చింది. ముంబైకి చెందిన ఈ జ్యువెలరీ కంపెనీ ఐపీఓ ఆగస్టు 18న ప్రారంభం కానుంది. ఐపీఓ తేదీలు, షేర్ ధర, కనీస బిడ్, ఇష్యూ సైజ్ వంటి ముఖ్యమైన వివరాలు తెలుసుకుందాం.
Source link
IPO Alert: మార్కెట్లోకి మరో జ్యువెలర్స్ ఐపీఓ… ఒక్క షేర్ రూ.88 మాత్రమే
