ప్రభన్యూస్

Sudden weight gain: అకస్మాత్తుగా బరువు పెరుగుతున్నారా? అది కొవ్వు కాకపోవచ్చు.. ఈ సమస్య కారణం కావచ్చు!

మన శరీరంలో అదనపు ద్రవాలు పేరుకుపోవడాన్ని వాటర్ రిటెన్షన్ లేదా ఎడిమా అంటారు. దీనివల్ల కాళ్లు, పాదాలు, చీలమండలు, చేతులు, వేళ్లు, ముఖం ఉబ్బినట్లు కనిపించవచ్చు. కొన్నిసార్లు శరీర బరువు కూడా అకస్మాత్తుగా పెరిగినట్లు అనిపిస్తుంది. అయితే, ఇలా బరువు పెరగడం ప్రతిసారీ శరీరంలో కొవ్వు పెరిగినట్లు కాదు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 October 2026, 1:23 pm Digital Edition : Prabhanews