ప్రభన్యూస్

iPhone Duo: ఫోల్డబుల్ iPhone వచ్చేసింది.. ఏకంగా రూ.4.49 లక్షలు! బాబోయ్ ఇందులో ఇన్ని ప్రత్యేకతలా?

Apple foldable iPhone: Apple తొలి ఫోల్డబుల్ iPhoneను ‘iPhone Duo’ పేరుతో పరిచయం చేసింది. టచ్ ఐడీ, 7.6 అంగుళాల భారీ డిస్‌ప్లే, అధునాతన AI ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ ధర రూ.2.99 లక్షల నుంచి రూ.4.49 లక్షల వరకు ఉంది. అక్టోబర్ 16 నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 September 2026, 6:07 am Digital Edition : Prabhanews