ప్రభన్యూస్

iPhone 18 Pro Launched: ఐఫోన్‌ 18 ప్రో వచ్చేసింది.. ఏ20 ప్రో చిప్‌, కొత్త AI సిరితో అదుర్స్‌! ధర ఎంత అంటే? | బిజినెస్


Last Updated:

ఐఫోన్‌ 18 ప్రో వచ్చేసింది.. కానీ ఈసారి యాపిల్‌ తీసుకొచ్చిన అసలు సర్‌ప్రైజ్‌ ఫోన్‌ డిజైన్‌లో లేదు! 2nm టెక్నాలజీతో రూపొందించిన A20 ప్రో చిప్‌, 48MP కెమెరాతో పాటు సిరికి ఏకంగా కొత్త AI రూపాన్ని అందించింది. ఇక సిరి మీ మాటలు వినడమే కాదు.. యాప్స్‌లోని సమాచారాన్ని అర్థం చేసుకుని మీతో మరింత సహజంగా మాట్లాడనుంది.

apple iphone 18
apple iphone 18

యాపిల్‌ వార్షిక లాంచ్‌ ఈవెంట్‌ ప్రారంభమైంది. కంపెనీ నిర్వహిస్తున్న ‘సర్‌ప్రైజ్‌ అండ్‌ షైన్‌’ లాంచ్‌ ఈవెంట్‌లో ఐఫోన్‌ 18 ప్రోను విడుదల చేసింది. అయితే కొత్త ఐఫోన్‌ 18 ప్రో డిజైన్‌లో యాపిల్‌ పెద్దగా మార్పులు చేయలేదు. కొత్త సీఈఓ జాన్‌ టర్నస్‌కు ఇది తొలి లాంచ్‌ ఈవెంట్‌ కావడం విశేషం. ఈసారి ఐఫోన్‌ బేస్‌ మోడల్‌ మాత్రం లాంచ్‌ చేయడం లేదు. సెప్టెంబర్‌ 9న  ఐఫోన్‌ 18 బేస్‌ వెర్షన్‌ విడుదల కాదు. కేవలం మూడు ప్రీమియం డివైజ్‌లు.. ఐఫోన్‌ 18 ప్రో, ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌, అలాగే ఐఫోన్‌ ఫోల్డ్‌ విడుదలయ్యే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 September 2026, 11:13 pm Digital Edition : Prabhanews
iPhone 18 Pro Launched: ఐఫోన్‌ 18 ప్రో వచ్చేసింది.. ఏ20 ప్రో చిప్‌, కొత్త AI సిరితో అదుర్స్‌! ధర ఎంత అంటే? | బిజినెస్

Last Updated:Sep 09, 2026 10:59 PM ISTఐఫోన్‌ 18 ప్రో వచ్చేసింది.. కానీ ఈసారి యాపిల్‌ తీసుకొచ్చిన అసలు సర్‌ప్రైజ్‌ ఫోన్‌ డిజైన్‌లో లేదు! 2nm టెక్నాలజీతో రూపొందించిన A20 ప్రో చిప్‌, 48MP కెమెరాతో పాటు సిరికి ఏకంగా కొత్త AI రూపాన్ని అందించింది. ఇక సిరి మీ మాటలు వినడమే కాదు.. యాప్స్‌లోని సమాచారాన్ని అర్థం చేసుకుని మీతో మరింత సహజంగా మాట్లాడనుంది.apple iphone 18యాపిల్‌ వార్షిక లాంచ్‌ ఈవెంట్‌ ప్రారంభమైంది. కంపెనీ నిర్వహిస్తున్న ‘సర్‌ప్రైజ్‌ అండ్‌ షైన్‌’ లాంచ్‌ ఈవెంట్‌లో ఐఫోన్‌ 18 ప్రోను విడుదల చేసింది. అయితే కొత్త ఐఫోన్‌ 18 ప్రో డిజైన్‌లో యాపిల్‌ పెద్దగా మార్పులు చేయలేదు. కొత్త సీఈఓ జాన్‌ టర్నస్‌కు ఇది తొలి లాంచ్‌ ఈవెంట్‌ కావడం విశేషం. ఈసారి ఐఫోన్‌ బేస్‌ మోడల్‌ మాత్రం లాంచ్‌ చేయడం లేదు. సెప్టెంబర్‌ 9న  ఐఫోన్‌ 18 బేస్‌ వెర్షన్‌ విడుదల కాదు. కేవలం మూడు ప్రీమియం డివైజ్‌లు.. ఐఫోన్‌ 18 ప్రో, ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌, అలాగే ఐఫోన్‌ ఫోల్డ్‌ విడుదలయ్యే అవకాశం ఉంది.మరింత చదవండి

Source link