ప్రభన్యూస్

iPhone: ఐఫోన్ ప్రియులకు బిగ్ షాక్.. సోమవారం నుంచి భారీగా పెరగనున్న ధరలు | బిజినెస్


Last Updated:

iPhone: ఈ ఏడాది ప్రారంభంలోనే మ్యాక్‌బుక్ (MacBook), ఐప్యాడ్ (iPad) ధరలను పెంచిన యాపిల్ (Apple) దిగ్గజ సంస్థ, ఇప్పుడు ఐఫోన్ (iPhone) వినియోగదారులకు కూడా చేదు వార్త వినిపించేందుకు సిద్ధమవుతోంది.

ఐఫోన్
ఐఫోన్

చైనాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా వేదిక వైబోలో (Weibo) ఫిక్స్డ్ ఫోకస్ డిజిటల్ అనే టెక్ టిప్‌స్టర్ తెలిపిన వివరాల ప్రకారం యాపిల్ సంస్థ తన ఐఫోన్ మోడళ్ల ధరలను పెంచాలని యోచిస్తోంది. ఈ ధరల పెంపు ఆగస్టు 10 (సోమవారం) నుంచే అమలులోకి వచ్చే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. కేవలం ధరల పెంపు మాత్రమే కాకుండా, ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఐఫోన్ మోడళ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా యాపిల్ భారీగా తగ్గించినట్లు సదరు టిప్‌స్టర్ పేర్కొన్నారు. కొన్ని ఉత్పత్తి లైన్ల సామర్థ్యాన్ని 30% నుండి ఏకంగా 15%కి తగ్గించినట్లు తెలిసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 August 2026, 6:32 pm Digital Edition : Prabhanews
iPhone: ఐఫోన్ ప్రియులకు బిగ్ షాక్.. సోమవారం నుంచి భారీగా పెరగనున్న ధరలు | బిజినెస్

Last Updated:Aug 09, 2026 6:08 PM ISTiPhone: ఈ ఏడాది ప్రారంభంలోనే మ్యాక్‌బుక్ (MacBook), ఐప్యాడ్ (iPad) ధరలను పెంచిన యాపిల్ (Apple) దిగ్గజ సంస్థ, ఇప్పుడు ఐఫోన్ (iPhone) వినియోగదారులకు కూడా చేదు వార్త వినిపించేందుకు సిద్ధమవుతోంది.ఐఫోన్చైనాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా వేదిక వైబోలో (Weibo) ఫిక్స్డ్ ఫోకస్ డిజిటల్ అనే టెక్ టిప్‌స్టర్ తెలిపిన వివరాల ప్రకారం యాపిల్ సంస్థ తన ఐఫోన్ మోడళ్ల ధరలను పెంచాలని యోచిస్తోంది. ఈ ధరల పెంపు ఆగస్టు 10 (సోమవారం) నుంచే అమలులోకి వచ్చే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. కేవలం ధరల పెంపు మాత్రమే కాకుండా, ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఐఫోన్ మోడళ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా యాపిల్ భారీగా తగ్గించినట్లు సదరు టిప్‌స్టర్ పేర్కొన్నారు. కొన్ని ఉత్పత్తి లైన్ల సామర్థ్యాన్ని 30% నుండి ఏకంగా 15%కి తగ్గించినట్లు తెలిసింది.మరింత చదవండి

Source link