ప్రభన్యూస్

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి టాప్ జబర్దస్త్ కమెడియన్‌.. ఇదే జరిగితే పంచుల ప్రవాహమే.. | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఈ సారి బిగ్ బాస్ హౌస్ మరింత స్ట్రాంగ్ గా ఉండనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హౌస్ లోకి ఓ టాప్ జబర్దస్త్ కమెడియన్‌ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.

News18
News18

తెలుగు బుల్లితెరపై తనదైన పంచ్ డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ‘ఆటో’ రాంప్రసాద్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నాడా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. జబర్దస్త్ వేదికగా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ కమెడియన్, ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ 10 కోసం సిద్ధమవుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 August 2026, 6:31 pm Digital Edition : Prabhanews
Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి టాప్ జబర్దస్త్ కమెడియన్‌.. ఇదే జరిగితే పంచుల ప్రవాహమే.. | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 09, 2026 6:20 PM ISTఈ సారి బిగ్ బాస్ హౌస్ మరింత స్ట్రాంగ్ గా ఉండనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హౌస్ లోకి ఓ టాప్ జబర్దస్త్ కమెడియన్‌ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. News18తెలుగు బుల్లితెరపై తనదైన పంచ్ డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ‘ఆటో’ రాంప్రసాద్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నాడా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. జబర్దస్త్ వేదికగా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ కమెడియన్, ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ 10 కోసం సిద్ధమవుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.మరింత చదవండి

Source link