దేశభక్తిని తెరపై ఆవిష్కరించిన తెలుగు సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని సైనికుల త్యాగం, దేశాన్ని కాపాడేందుకు చేసే పోరాటం, ఉగ్రవాదంపై సమరం, జాతీయ సమైక్యత వంటి అంశాలను దర్శకులు తమదైన శైలిలో ప్రేక్షకులకు చూపించారు. ఆ సినిమాల్లో కొన్ని ప్రత్యేకమైనవి ఇప్పుడు చూద్దాం.
Source link
Independence Day 2026: నరనరాల్లో దేశభక్తి రగిలించే తెలుగు మూవీస్.. ఈ 5 సినిమాలు చూస్తే గూస్బంప్సే!
