Icon Star Allu Arjun’s Full Speech : అల్లు అర్జున్ స్పీచ్ తో అభిమానుల్లో జోష్!



దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆకాశంలో ఒక తార’ (AOT) ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరో దుల్కర్ సల్మాన్ మరియు చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఒక అమ్మాయి కలలను నెరవేర్చే అద్భుతమైన కథతో ఈ సినిమా రాబోతోందని, ఈ చిత్రం భారీ విజయం సాధించాలని బన్నీ ఆకాంక్షించారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా మరియు లైట్బాక్స్ మీడియా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ID_SS



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 November 2026, 10:41 pm Digital Edition : Prabhanews
Icon Star Allu Arjun’s Full Speech : అల్లు అర్జున్ స్పీచ్ తో అభిమానుల్లో జోష్!

దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆకాశంలో ఒక తార' (AOT) ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరో దుల్కర్ సల్మాన్ మరియు చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఒక అమ్మాయి కలలను నెరవేర్చే అద్భుతమైన కథతో ఈ సినిమా రాబోతోందని, ఈ చిత్రం భారీ విజయం సాధించాలని బన్నీ ఆకాంక్షించారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా మరియు లైట్బాక్స్ మీడియా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ID_SS

Source link