‘లిటిల్ హార్ట్స్’ సినిమా వేడుకలో హీరో శ్రీవిష్ణు తనదైన మార్క్ కామెడీ పంచులతో నవ్వులు పూయించారు. తన జిమ్‌కు వచ్చే మౌళి అక్కడ అన్ని వర్కవుట్లు చేసినట్లే, సినిమాలో కూడా అన్ని విభాగాల్లో వేలు పెడతాడని తెలిసిందంటూ సరదాగా వ్యాఖ్యానించారు. సినిమా కోసం టీమ్ అంతా 36 గంటలు నిద్రపోలేదని చెబుతున్నారని, కానీ ‘లిటిల్ హార్ట్స్’ సినిమా చూశాక తాను 36 గంటలు నవ్వుకున్నానని శ్రీవిష్ణు ప్రశంసించారు.
Source link
