ప్రభన్యూస్

Heart Health: బ్రష్ చేసేటప్పుడు చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా? నిర్లక్ష్యం చేస్తే గుండెకే ముప్పు! |


Last Updated:

గుండె జబ్బులు ఉన్నవారు గుండె ఆరోగ్యంతో పాటు దంతాలు, చిగుళ్ల ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చిగుళ్ల వ్యాధి గుండె సంబంధిత సమస్యలతో ముడిపడి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

News18
News18

గుండె జబ్బులతో బాధపడేవారు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అయితే చాలామంది దంతాలు, చిగుళ్లకు సంబంధించిన సమస్యలను చిన్నవిగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. నోటి ఆరోగ్యం, గుండె ఆరోగ్యం మధ్య సంబంధం ఉందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా చిగుళ్ల వ్యాధి వల్ల శరీరంలో వాపు (ఇన్‌ఫ్లమేషన్) పెరిగే అవకాశం ఉండటంతో, గుండె ఆరోగ్యంపై ప్రభావం ఉండొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే చిగుళ్ల వ్యాధే నేరుగా గుండె జబ్బులకు కారణమవుతుందని ఇంకా నిర్ధారించలేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 September 2026, 2:26 pm Digital Edition : Prabhanews
Heart Health: బ్రష్ చేసేటప్పుడు చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా? నిర్లక్ష్యం చేస్తే గుండెకే ముప్పు! |

Last Updated:Sep 02, 2026 2:21 PM ISTగుండె జబ్బులు ఉన్నవారు గుండె ఆరోగ్యంతో పాటు దంతాలు, చిగుళ్ల ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చిగుళ్ల వ్యాధి గుండె సంబంధిత సమస్యలతో ముడిపడి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
News18గుండె జబ్బులతో బాధపడేవారు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అయితే చాలామంది దంతాలు, చిగుళ్లకు సంబంధించిన సమస్యలను చిన్నవిగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. నోటి ఆరోగ్యం, గుండె ఆరోగ్యం మధ్య సంబంధం ఉందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా చిగుళ్ల వ్యాధి వల్ల శరీరంలో వాపు (ఇన్‌ఫ్లమేషన్) పెరిగే అవకాశం ఉండటంతో, గుండె ఆరోగ్యంపై ప్రభావం ఉండొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే చిగుళ్ల వ్యాధే నేరుగా గుండె జబ్బులకు కారణమవుతుందని ఇంకా నిర్ధారించలేదు.మరింత చదవండి

Source link