Last Updated:
Love Marriage Murder: మనుషుల్లో కొందరు పచ్చి రక్తం తాగే మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. పరువు పోయిందనే కోపం, తమ ఇంట్లో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కసితో ఓ యువకుడ్ని అతని బావమరుదులే అత్యంత దారుణంగా నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపిన ఘటన పంజాబ్‌లో సంచలనంగా మారింది.
Love Marriage Murder: మనుషుల్లో కొందరు పచ్చి రక్తం తాగే మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. పరువు పోయిందనే కోపం, తమ ఇంట్లో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కసితో ఓ యువకుడ్ని అతని బావమరుదులే అత్యంత దారుణంగా నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపిన ఘటన పంజాబ్‌లో సంచలనంగా మారింది. ఒక వ్యక్తిని చంపుతుంటే .. అక్కడున్న జనం వాళ్లను అడ్డుకోకపోగా.. కనీసం అమాయకుడి ప్రాణాలు కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం, మృతిని శరీరంపై ఉన్న కత్తిపోట్ల ఆధారంగా జగ్జీత్ సింగ్‌ని 83 సార్లు కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా హతమార్చినట్లుగా తేల్చారు. ప్రేమ వివాహమే ఈ హత్యకు కారణమని ప్రాధమిక విచారణలో తేల్చారు పోలీసులు.

