మళ్ళీ బిగ్ బాస్ ఫీవర్ మొదలైంది. ఇప్పటికే 9 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు పదో సీజన్ లోకి అడుగుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో గత సీజన్ల బిగ్‌బాస్ విన్నర్స్ (Bigg Boss Telugu Winners) ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళ లైఫ్ ఎలా ఉందనేది హాట్ టాపిక్ అయింది.
Source link
Bigg Boss Telugu: బిగ్‌బాస్ తెలుగు విన్నర్స్ లైఫ్ ఇప్పుడెలా ఉందో తెలుసా..? ఆ 9 మంది ఏం చేస్తున్నారంటే..
