Last Updated:
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సుశాంత్ సింగ్ మరణానికి కొద్ది రోజుల ముందే దిశా సాలియాన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అప్పట్లో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

