Last Updated:
ఇండియాలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల హవా పెరిగిన తర్వాత దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ తెచ్చుకున్న వెబ్ సిరీస్‌లలో ‘మీర్జాపూర్’ ఒకటి. అసలు చాలా మంది వెబ్ సిరీస్‌లు చూడడం స్టార్ట్ చేసిందో ఈ సిరీస్‌తో. మాస్, యాక్షన్, క్రైమ్ కంటెంట్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సిరీస్ బాగా కనెక్ట్ అయింది.
ఇండియాలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల హవా పెరిగిన తర్వాత దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ తెచ్చుకున్న వెబ్ సిరీస్‌లలో ‘మీర్జాపూర్’ ఒకటి. అసలు చాలా మంది వెబ్ సిరీస్‌లు చూడడం స్టార్ట్ చేసిందో ఈ సిరీస్‌తో. మాస్, యాక్షన్, క్రైమ్ కంటెంట్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సిరీస్ బాగా కనెక్ట్ అయింది. ఇండియాలో అత్యధిక ఆదరణ పొందిన వెబ్ సిరీస్‌ల జాబితాలో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అగ్రస్థానంలో ఉంటే.. ‘మీర్జాపూర్’ రెండో స్థానంలో నిలిచింది. అయితే మాస్ ఆడియన్స్‌లో ‘మీర్జాపూర్’కు ఉన్న క్రేజ్ ఇంకో లెవల్.

