వంటగదిలో గంటల తరబడి నిలబడాల్సి వస్తుంది. దీంతో కాళ్లు బరువుగా అనిపించడం, పాదాల్లో నొప్పి, చీలమండల వద్ద వాపు వంటి సమస్యలు ఎదురవుతాయి. చాలామంది వీటిని రోజంతా పనిచేయడం వల్ల కలిగే అలసటగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే కాళ్లలో వాపు తరచూ వస్తున్నా, సిరలు ఉబ్బినట్లు కనిపిస్తున్నా వైద్యులను సంప్రదించడం అవసరం.
Source link
Health Alert: వంటగదిలో గంటల తరబడి నిలబడుతున్నారా?.. ఈ ఆరోగ్య సమస్యలు రావచ్చు!
