ప్రభన్యూస్

Gold Price Crash: బంగారం ధరల్లో భారీ పతనం.. ఒక్కరోజే రూ.4,890 తగ్గిన పసిడి.. వెండి కూడా డౌన్!

బంగారం కొనాలని ఎదురుచూస్తున్న వారికి మార్కెట్ నుంచి ఊహించని శుభవార్త అందింది. పసిడి ధరలు ఒక్కరోజులోనే భారీగా పడిపోయాయి. అంతేకాదు, గత నెలతో పోలిస్తే బంగారం ధరలు దాదాపు 16 శాతం తగ్గాయి. అసలు ఈ స్థాయిలో ధరలు పడిపోవడానికి కారణమేంటి? ఇంకా తగ్గే అవకాశం ఉందా? తెలుగు రాష్ట్రాల్లో తాజా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 November 2026, 10:14 am Digital Edition : Prabhanews