ప్రభన్యూస్

Gold Jewellery: గోల్డ్ మార్కెట్‌లో కొత్త ట్రెండ్.. రకరకాల నగలు కొనేవారికి గుండె పగిలే న్యూస్.. లెక్కలు మారాయ్! |

గత కొద్ది కాలంగా బంగారం ధరల సరళిని పరిశీలిస్తే, 2025 అక్టోబర్ పండుగ సీజన్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ. 1.22 లక్షల నుండి రూ. 1.34 లక్షల మధ్య నమోదు కాగా, 2026 జనవరి నాటికి ఇది ఆల్-టైమ్ గరిష్ట స్థాయి అయిన రూ. 2 లక్షల మార్కును సైతం దాటింది. ఆ తర్వాత ధరలు కొంత తగ్గినప్పటికీ, సెప్టెంబర్ 30, 2026 నాటికి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1.47 లక్షలకు పైగానే ఉంది. సాధారణంగా వ్యాపారులు తమ వద్ద లభించే ఆభరణాల ధరలను నిర్ణయించేటప్పుడు MCX స్థానిక స్పాట్ ధరలను, ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) విడుదల చేసే రేట్లను ప్రామాణికంగా తీసుకుంటారు. వీటితో పాటు తయారీ ఖర్చులు (మేకింగ్ ఛార్జీలు), నగరాలు, విక్రేతలను బట్టి మారే ఇతర పన్నులు కలసి తుది ధర ఖరారవుతుంది. సెప్టెంబర్ 30వ తేదీన bullions.co.in వెల్లడించిన హైదరాబాద్ మార్కెట్ ధరల ప్రకారం ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,730లుగా ఉంది.గత కొద్ది కాలంగా బంగారం ధరల సరళిని పరిశీలిస్తే, 2025 అక్టోబర్ పండుగ సీజన్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ. 1.22 లక్షల నుండి రూ. 1.34 లక్షల మధ్య నమోదు కాగా, 2026 జనవరి నాటికి ఇది ఆల్-టైమ్ గరిష్ట స్థాయి అయిన రూ. 2 లక్షల మార్కును సైతం దాటింది. ఆ తర్వాత ధరలు కొంత తగ్గినప్పటికీ, సెప్టెంబర్ 30, 2026 నాటికి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1.47 లక్షలకు పైగానే ఉంది. సాధారణంగా వ్యాపారులు తమ వద్ద లభించే ఆభరణాల ధరలను నిర్ణయించేటప్పుడు MCX స్థానిక స్పాట్ ధరలను, ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) విడుదల చేసే రేట్లను ప్రామాణికంగా తీసుకుంటారు. వీటితో పాటు తయారీ ఖర్చులు (మేకింగ్ ఛార్జీలు), నగరాలు, విక్రేతలను బట్టి మారే ఇతర పన్నులు కలసి తుది ధర ఖరారవుతుంది. సెప్టెంబర్ 30వ తేదీన bullions.co.in వెల్లడించిన హైదరాబాద్ మార్కెట్ ధరల ప్రకారం ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,730లుగా ఉంది.

గత కొద్ది కాలంగా బంగారం ధరల సరళిని పరిశీలిస్తే, 2025 అక్టోబర్ పండుగ సీజన్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ. 1.22 లక్షల నుండి రూ. 1.34 లక్షల మధ్య నమోదు కాగా, 2026 జనవరి నాటికి ఇది ఆల్-టైమ్ గరిష్ట స్థాయి అయిన రూ. 2 లక్షల మార్కును సైతం దాటింది. ఆ తర్వాత ధరలు కొంత తగ్గినప్పటికీ, సెప్టెంబర్ 30, 2026 నాటికి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1.47 లక్షలకు పైగానే ఉంది. సాధారణంగా వ్యాపారులు తమ వద్ద లభించే ఆభరణాల ధరలను నిర్ణయించేటప్పుడు MCX స్థానిక స్పాట్ ధరలను, ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) విడుదల చేసే రేట్లను ప్రామాణికంగా తీసుకుంటారు. వీటితో పాటు తయారీ ఖర్చులు (మేకింగ్ ఛార్జీలు), నగరాలు, విక్రేతలను బట్టి మారే ఇతర పన్నులు కలసి తుది ధర ఖరారవుతుంది. సెప్టెంబర్ 30వ తేదీన bullions.co.in వెల్లడించిన హైదరాబాద్ మార్కెట్ ధరల ప్రకారం ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,730లుగా ఉంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 September 2026, 1:17 pm Digital Edition : Prabhanews