Freedom Offer | స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. మొబైల్ యూజర్లతో పాటు బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఫ్రీడమ్ ఆఫర్స్ అందిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
Source link
Freedom Offer: ఒక్క రూపాయికే సిమ్ కార్డ్… 412 రోజుల వేలిడిటీతో లాంగ్ టర్మ్ ప్లాన్… మొబైల్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్స్
