ప్రభన్యూస్

Flat Buying: అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొంటున్నారా? ఎక్స్‌పర్ట్ చెప్పిన ఈ 8 విషయాలు తెలుసుకోండి | బిజినెస్


Last Updated:

Flat Buying | మీరు అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనే ఆలోచనలో ఉన్నారా? బిల్డర్ చెప్పే మాటలు నమ్మే ముందు మీరు చాలా విషయాలు తెలుసుకోవాలి. ప్రాపర్టీ పత్రాలు, రేరా రిజిస్ట్రేషన్, అనుమతులు, బ్యాంక్ అప్రూవల్స్… ఇలా ఏమేం చెక్ చేయాలో తెలుసుకోండి.

Flat Buying: అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొంటున్నారా? ఎక్స్‌పర్ట్ చెప్పిన ఈ 8 విషయాలు తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)
Flat Buying: అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొంటున్నారా? ఎక్స్‌పర్ట్ చెప్పిన ఈ 8 విషయాలు తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

ఫ్లాట్ కొనడం చాలా కుటుంబాలకు జీవితంలోనే అతిపెద్ద ఆర్థిక నిర్ణయాల్లో ఒకటి. లొకేషన్, ధర, సౌకర్యాలు, ఏ ఫ్లోర్‌లో ఉంది, బిల్డర్ పేరు ఎంత పెద్దది వంటి విషయాలపైనే చాలామంది ఫోకస్ చేస్తారు. కానీ వీటన్నింటికంటే ముందు ఆ ప్రాపర్టీ చట్టపరంగా సరిగ్గా ఉందా? ప్రాజెక్ట్‌కు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా? అనేది చూడటం చాలా ముఖ్యం. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్, రియల్ క్రక్స్ ప్రాపర్టీస్ ఎల్‌ఎల్‌పీ వ్యవస్థాపకుడు సతీష్ రెడ్డి ప్రకారం న్యూస్18 తెలుగుతో మాట్లాడుతూ బిల్డర్ చెప్పిన మాటలపైనే పూర్తిగా ఆధారపడకూడదని అన్నారు. రేరా రికార్డులు, భూమి పత్రాలు, ప్రభుత్వ అనుమతులు, ఎన్‌కంబ్రెన్స్ రికార్డులు, బ్యాంక్ అప్రూవల్స్, బిల్డర్ గత చరిత్ర వంటి అంశాలను కొనుగోలుదారులు తప్పనిసరిగా పరిశీలించాలని చెప్పారు. ఫ్లాట్ కొనేముందు చెక్ చేయాల్సిన 8 ముఖ్యమైన విషయాలు ఇవే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 August 2026, 11:35 am Digital Edition : Prabhanews
Flat Buying: అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొంటున్నారా? ఎక్స్‌పర్ట్ చెప్పిన ఈ 8 విషయాలు తెలుసుకోండి | బిజినెస్

Last Updated:Aug 25, 2026 11:24 AM ISTFlat Buying | మీరు అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనే ఆలోచనలో ఉన్నారా? బిల్డర్ చెప్పే మాటలు నమ్మే ముందు మీరు చాలా విషయాలు తెలుసుకోవాలి. ప్రాపర్టీ పత్రాలు, రేరా రిజిస్ట్రేషన్, అనుమతులు, బ్యాంక్ అప్రూవల్స్... ఇలా ఏమేం చెక్ చేయాలో తెలుసుకోండి.Flat Buying: అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొంటున్నారా? ఎక్స్‌పర్ట్ చెప్పిన ఈ 8 విషయాలు తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)ఫ్లాట్ కొనడం చాలా కుటుంబాలకు జీవితంలోనే అతిపెద్ద ఆర్థిక నిర్ణయాల్లో ఒకటి. లొకేషన్, ధర, సౌకర్యాలు, ఏ ఫ్లోర్‌లో ఉంది, బిల్డర్ పేరు ఎంత పెద్దది వంటి విషయాలపైనే చాలామంది ఫోకస్ చేస్తారు. కానీ వీటన్నింటికంటే ముందు ఆ ప్రాపర్టీ చట్టపరంగా సరిగ్గా ఉందా? ప్రాజెక్ట్‌కు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా? అనేది చూడటం చాలా ముఖ్యం. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్, రియల్ క్రక్స్ ప్రాపర్టీస్ ఎల్‌ఎల్‌పీ వ్యవస్థాపకుడు సతీష్ రెడ్డి ప్రకారం న్యూస్18 తెలుగుతో మాట్లాడుతూ బిల్డర్ చెప్పిన మాటలపైనే పూర్తిగా ఆధారపడకూడదని అన్నారు. రేరా రికార్డులు, భూమి పత్రాలు, ప్రభుత్వ అనుమతులు, ఎన్‌కంబ్రెన్స్ రికార్డులు, బ్యాంక్ అప్రూవల్స్, బిల్డర్ గత చరిత్ర వంటి అంశాలను కొనుగోలుదారులు తప్పనిసరిగా పరిశీలించాలని చెప్పారు. ఫ్లాట్ కొనేముందు చెక్ చేయాల్సిన 8 ముఖ్యమైన విషయాలు ఇవే.మరింత చదవండి

Source link