వర్షాకాలం తర్వాత సపోటా మొక్కల సంరక్షణకు నీరు నిలవకుండా చూడాలి, కలుపు తొలగించాలి, నేలను గుల్లగా ఉంచాలి, సేంద్రియ ఎరువులు, తగిన సూర్యరశ్మి అందించాలి.
Source link
Farming: వర్షాలు పడుతున్నాయా.. సపోటా తోటలో ఈ తప్పులు చేస్తే అంతే.. నిపుణుల కీలక హెచ్చరిక..!
