El Nino: దేశంలో వ్యవసాయ రంగానికి షాకింగ్ పరిణామం ఎదురైంది. అన్నం పెట్టే వరి పంట సాగు విస్తీర్ణం ఈ ఖరీఫ్ సీజన్లో భారీగా తగ్గింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో వరి సాగు తగ్గడం వెనుక కారణాలపై ఇప్పుడు చర్చ మొదలైంది.
Source link
El Nino: దేశంలో దారుణ పరిస్థితులు.. పంటలు పండించడమే మానేస్తున్న రైతులు.. భారీగా పడిపోయిన వరిసాగు!
