UPI Charges: UPI ద్వారా రోజువారీ చెల్లింపులు చేసే కోట్లాది మందికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రూ.2,000 వరకు UPI లావాదేవీలపై బ్యాంకులు, సంబంధిత సిస్టమ్ ప్రొవైడర్లు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Source link
UPI Charges: UPI వాడే కోట్లాది మందికి గుడ్ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం.. ఇక ఛార్జీలు లేవు!
