ప్రభన్యూస్

Dhanush: తెలుగులో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న ధనుష్ ‘O.M’ మూవీ… వామ్మో లాభాలు అన్ని వచ్చాయా? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

లాస్ట్ వీక్ రిలీజైన ‘ఓం’ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేవు కానీ.. డీసెంట్ టాక్ మాత్రం తెచ్చుకుంది. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించాడు.

News18
News18

లాస్ట్ వీక్ రిలీజైన ‘ఓం’ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేవు కానీ.. డీసెంట్ టాక్ మాత్రం తెచ్చుకుంది. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించాడు. నిజానికి రిలీజ్‌కు ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్, పాటలు.. ఇలా ప్రతీది మూవీపై పీక్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పెంచాయి. ఒక్క తమిళనాటే కాదు తెలుగులోనూ ఈ సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ అయింది.

మరీ ముఖ్యంగా ‘వీర’ సాంగ్ తెలుగులో బాగా హైప్ క్రియేట్ చేసింది. దానికి తోడు ప్రమోషన్లు కూడా గట్టిగా చేశారు. అలా మొత్తానికి తెలుగులో భారీ అంచనాల మధ్య నవంబర్ 20న రిలీజైంది. మరీ బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు కానీ పర్లేదు ఓ సారి హ్యాపీగా చూసేయొచ్చు అనేలా టాక్ మాత్రం తెచ్చుకుంది. టాక్ ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం దుమ్మురేపుతున్నాయి.

డే1 నుంచే బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రూ.8 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. రూ.9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌‌తో రంగంలోకి దిగిన ఈ సినిమా 5 రోజుల్లో రూ.9.25 కోట్ల వరకు షేర్‌ను కలెక్ట్ చేసింది. కేవలం 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని లాభాల్లోకి వెళ్లింది.

ఇక సొంత రాష్ట్రం తమిళనాడులో ఈ సినిమా రూ.30 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. అదే విధంగా కర్ణాటకలో రూ.7.25 కోట్లు, కేరళలో రూ.13.90 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.3.40 కోట్లు రాగా.. ఓవర్సీస్ బాక్సాఫీస్‌లో రూ.30 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. ఇక మొత్తంగా వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే ఇఫ్పటి వరకు ఈ సినిమాకు వంద కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్లు.. రూ.47.50 కోట్ల షేర్ రాబట్టింది.

వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు రూ.55 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ కోసం రూ.56 కోట్ల వరకు కొల్లగొట్టాల్సి ఉంది. కాగా.. ఇప్పటి వరకువ వచ్చిన కలెక్షన్లతో పోల్చుకుంటే.. రూ.8.50 కోట్లు కొల్లగొట్టాల్సి ఉంది. ఈ రెండు, మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని లాభాల్లోకి వెళ్లిపోయే ఛాన్స్ ఉంది.

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో సాగుతున్న గంధపు చెక్కల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి దానికి బాస్‌గా ఐపీఎస్ ఆఫీసర్ నిత్యా రెడ్డి (సాయి పల్లవి) ని నియమిస్తుంది. స్మగ్లింగ్ మూలాలను పెకిలించేందుకు తన టీమ్‌లోని సమర్థుడైన అధికారి తిరు కుమరన్ అలియాస్ పళని (ధనుష్)ను అండర్ కవర్ ఆఫీసర్‌గా రంగంలోకి దించుతుంది.

కడప కేంద్రంగా గంధపు చెక్కల సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న బలమైన రాజకీయ నేత బర్మా కార్తీకేయ అలియాస్ సియా (మమ్ముట్టి) ముఠాలోకి తిరు అత్యంత చాకచక్యంగా చొరబడతాడు. ఆపై సియాకు అత్యంత నమ్మకస్తుడిగా మారి, ముఠాలో కీలక వ్యక్తిగా ఎదుగుతాడు. ఈ దందా వెనుక ఉన్న అసలు సూత్రధారి, దుబాయ్‌లో తలదాచుకున్న అబ్దుల్ (నసీరుద్దీన్ షా) ఆచూకీని కనిపెట్టేందుకు తిరు ఒక భారీ వ్యూహాన్ని రచిస్తాడు. ఇందులో భాగంగా ఏకంగా వెయ్యి టన్నుల గంధపు చెక్కలను తరలించేందుకు ప్లాన్ చేస్తారు. తొలి విడతలో 300 టన్నుల సరుకును సురక్షితంగా చేరవేసిన అనంతరం, మిగిలిన 700 టన్నుల సరుకును తరలించేందుకు సియా, తిరు సిద్ధమవుతారు.

అయితే.. ఈ భారీ ఆపరేషన్ సమయంలోనే పోలీసులు, సియా ముఠా మధ్య భీకర ఎదురుకాల్పులు జరుగుతాయి. ఈ ఘటనలో అమాయకుడైన తిరు తండ్రి చనిపోతాడు. అనంతరం పోలీసులు సియాను అరెస్ట్ చేయడంతో కథ అనూహ్య మలుపు తిరుగుతుంది. అయితే ఈ సీక్రెట్ ఆపరేషన్ లో నిత్యా రెడ్డి, తిరు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? తిరుపై అతని భార్య రోజా (శ్రీలీల) ఎందుకు అసంతృప్తిగా ఉంది? ఆమె విడాకులు తీసుకోవాలనుకోవడానికి గల బలమైన కారణాలేమిటి? తిరు తండ్రిని ఎందుకు చంపుతారు. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 November 2026, 6:58 pm Digital Edition : Prabhanews
Dhanush: తెలుగులో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న ధనుష్ ‘O.M’ మూవీ… వామ్మో లాభాలు అన్ని వచ్చాయా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:November 25, 2026 5:49 PM ISTలాస్ట్ వీక్ రిలీజైన 'ఓం' సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేవు కానీ.. డీసెంట్ టాక్ మాత్రం తెచ్చుకుంది. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించాడు. News18లాస్ట్ వీక్ రిలీజైన 'ఓం' సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేవు కానీ.. డీసెంట్ టాక్ మాత్రం తెచ్చుకుంది. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించాడు. నిజానికి రిలీజ్‌కు ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్, పాటలు.. ఇలా ప్రతీది మూవీపై పీక్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పెంచాయి. ఒక్క తమిళనాటే కాదు తెలుగులోనూ ఈ సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ అయింది.మరీ ముఖ్యంగా 'వీర' సాంగ్ తెలుగులో బాగా హైప్ క్రియేట్ చేసింది. దానికి తోడు ప్రమోషన్లు కూడా గట్టిగా చేశారు. అలా మొత్తానికి తెలుగులో భారీ అంచనాల మధ్య నవంబర్ 20న రిలీజైంది. మరీ బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు కానీ పర్లేదు ఓ సారి హ్యాపీగా చూసేయొచ్చు అనేలా టాక్ మాత్రం తెచ్చుకుంది. టాక్ ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం దుమ్మురేపుతున్నాయి.డే1 నుంచే బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రూ.8 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. రూ.9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌‌తో రంగంలోకి దిగిన ఈ సినిమా 5 రోజుల్లో రూ.9.25 కోట్ల వరకు షేర్‌ను కలెక్ట్ చేసింది. కేవలం 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని లాభాల్లోకి వెళ్లింది.ఇక సొంత రాష్ట్రం తమిళనాడులో ఈ సినిమా రూ.30 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. అదే విధంగా కర్ణాటకలో రూ.7.25 కోట్లు, కేరళలో రూ.13.90 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.3.40 కోట్లు రాగా.. ఓవర్సీస్ బాక్సాఫీస్‌లో రూ.30 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. ఇక మొత్తంగా వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే ఇఫ్పటి వరకు ఈ సినిమాకు వంద కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్లు.. రూ.47.50 కోట్ల షేర్ రాబట్టింది.వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు రూ.55 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ కోసం రూ.56 కోట్ల వరకు కొల్లగొట్టాల్సి ఉంది. కాగా.. ఇప్పటి వరకువ వచ్చిన కలెక్షన్లతో పోల్చుకుంటే.. రూ.8.50 కోట్లు కొల్లగొట్టాల్సి ఉంది. ఈ రెండు, మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని లాభాల్లోకి వెళ్లిపోయే ఛాన్స్ ఉంది.ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో సాగుతున్న గంధపు చెక్కల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి దానికి బాస్‌గా ఐపీఎస్ ఆఫీసర్ నిత్యా రెడ్డి (సాయి పల్లవి) ని నియమిస్తుంది. స్మగ్లింగ్ మూలాలను పెకిలించేందుకు తన టీమ్‌లోని సమర్థుడైన అధికారి తిరు కుమరన్ అలియాస్ పళని (ధనుష్)ను అండర్ కవర్ ఆఫీసర్‌గా రంగంలోకి దించుతుంది.కడప కేంద్రంగా గంధపు చెక్కల సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న బలమైన రాజకీయ నేత బర్మా కార్తీకేయ అలియాస్ సియా (మమ్ముట్టి) ముఠాలోకి తిరు అత్యంత చాకచక్యంగా చొరబడతాడు. ఆపై సియాకు అత్యంత నమ్మకస్తుడిగా మారి, ముఠాలో కీలక వ్యక్తిగా ఎదుగుతాడు. ఈ దందా వెనుక ఉన్న అసలు సూత్రధారి, దుబాయ్‌లో తలదాచుకున్న అబ్దుల్ (నసీరుద్దీన్ షా) ఆచూకీని కనిపెట్టేందుకు తిరు ఒక భారీ వ్యూహాన్ని రచిస్తాడు. ఇందులో భాగంగా ఏకంగా వెయ్యి టన్నుల గంధపు చెక్కలను తరలించేందుకు ప్లాన్ చేస్తారు. తొలి విడతలో 300 టన్నుల సరుకును సురక్షితంగా చేరవేసిన అనంతరం, మిగిలిన 700 టన్నుల సరుకును తరలించేందుకు సియా, తిరు సిద్ధమవుతారు.అయితే.. ఈ భారీ ఆపరేషన్ సమయంలోనే పోలీసులు, సియా ముఠా మధ్య భీకర ఎదురుకాల్పులు జరుగుతాయి. ఈ ఘటనలో అమాయకుడైన తిరు తండ్రి చనిపోతాడు. అనంతరం పోలీసులు సియాను అరెస్ట్ చేయడంతో కథ అనూహ్య మలుపు తిరుగుతుంది. అయితే ఈ సీక్రెట్ ఆపరేషన్ లో నిత్యా రెడ్డి, తిరు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? తిరుపై అతని భార్య రోజా (శ్రీలీల) ఎందుకు అసంతృప్తిగా ఉంది? ఆమె విడాకులు తీసుకోవాలనుకోవడానికి గల బలమైన కారణాలేమిటి? తిరు తండ్రిని ఎందుకు చంపుతారు. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.మరింత చదవండి

Source link