ప్రభన్యూస్

Delhi Building Collapse: పేకమేడలా కూలిన పీజీ హాస్టల్.. ఆరుగురు మృతి, వణుకుపుట్టిస్తున్న సీసీ వీడియో |


Last Updated:

Delhi Building Collapse: దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో నిన్న మధ్యాహ్నం ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకి చేరుకుంది. విద్యార్థులు నివసిస్తున్న సుమారు 30 ఏళ్ల నాటి ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.

Delhi Building Collapse
Delhi Building Collapse

Delhi Building Collapse: దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో నిన్న మధ్యాహ్నం ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకి చేరుకుంది. విద్యార్థులు నివసిస్తున్న సుమారు 30 ఏళ్ల నాటి ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు స్పాట్‌కి చేరుకొని శిథిలాలను తొలగించేందుకు రాత్రంతా శ్రమించాయి. ‘పేయింగ్ గెస్ట్’ వసతి గృహంగా వినియోగించబడుతున్న ఆ భవనం, పేకాట ముక్కలతో కట్టిన ఇల్లులా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ (CCTV) దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 September 2026, 8:52 am Digital Edition : Prabhanews
Delhi Building Collapse: పేకమేడలా కూలిన పీజీ హాస్టల్.. ఆరుగురు మృతి, వణుకుపుట్టిస్తున్న సీసీ వీడియో |

Last Updated:Sep 07, 2026 8:49 AM ISTDelhi Building Collapse: దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో నిన్న మధ్యాహ్నం ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకి చేరుకుంది. విద్యార్థులు నివసిస్తున్న సుమారు 30 ఏళ్ల నాటి ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.Delhi Building Collapse Delhi Building Collapse: దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో నిన్న మధ్యాహ్నం ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకి చేరుకుంది. విద్యార్థులు నివసిస్తున్న సుమారు 30 ఏళ్ల నాటి ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు స్పాట్‌కి చేరుకొని శిథిలాలను తొలగించేందుకు రాత్రంతా శ్రమించాయి. 'పేయింగ్ గెస్ట్' వసతి గృహంగా వినియోగించబడుతున్న ఆ భవనం, పేకాట ముక్కలతో కట్టిన ఇల్లులా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ (CCTV) దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.మరింత చదవండి

Source link