Dear Astronaut Trailer: కూతురి కోసం తండ్రి చేసే సాహసం.. ఎమోషనల్‌గా ‘డియర్ ఆస్ట్రోనాట్’ ట్రైలర్!

సౌమిత్, శ్రేయసి సేన్, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో కార్తీక్ భాగ్యరాజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్’ (Dear Astronaut). ఇందులో గౌతమ్ వాసుదేవ్ మేనన్ కీలక పాత్రలో నటించారు. నవంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఆస్ట్రోనాట్ కావాలని కలలు కనే తన కూతురి ఆశయాన్ని నెరవేర్చడం కోసం ఓ తండ్రి ఎలాంటి ప్రయత్నాలు చేశారనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. తండ్రీకూతుళ్ల అనుబంధం, వారి కలలు, వాటిని నిజం చేసుకునేందుకు చేసే ప్రయాణం ప్రధానంగా ఈ చిత్రంలో చూపించనున్నట్లు తెలుస్తుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 November 2026, 6:28 pm Digital Edition : Prabhanews